కొండవీడు 

గుడికి ఒక వైపు
 "కొండవీడు" ఒక చారిత్రాత్మక ప్రదేశం. ఈ వూరు గుంటూరు జిల్లా లో కలదు.  ఇక్కడకు చేరుకోవాలంటే గుంటూరు నుండి చిలకలూరి పేటకు వెళ్ళే మార్గంలో బోయపాలెం దగ్గర కుడి వైపునకు తిరిగి సుమారు 8 కి.మీ. ప్రయాణిస్తే చెంగిజ్ ఖాన్ పేట వస్తుంది. చెంగిజ్ ఖాన్ పేట  నుండి 2 కి.మీ. దూరంలో ఈ గుడి వస్తుంది. ఈ గుడి కొండవీడు కొండకు క్రింది బాగంలో వుంటుంది.

గుడిలోని శిలాశాసనం
గుడిలొని స్థంబాలు
ఈ గుడిలో ఎటువంటి విగ్రహములు కనిపించవు. కాని శిల్పకళ మనలను ఆకర్షితులను చేస్తుంది. దుండగుల చేతిలో విగ్రహములు ద్వంసం చేయబడినవి.

గుడిలొని స్థంబాలు 

గుడి బయటి నుంచి చూస్తే ఇలా వుంటుంది

గుడి ముందు ధ్వజస్తంబం 

కొండవీడు కోట క్రింది నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది

గుడి లోని కత్తుల బావి

గుడి ప్రధాన ద్వారం 

గుడి బయట వున్న శిల్పం

వెన్నముద్దల కృష్ణుడు 

KONDAVEEDU

No comments:

Post a Comment